Monday 24 October 2011

సూర్య, రవితేజ హీరోలుగా భారీ ద్విభాషా చిత్రం


కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, రవితేజ కలసి నటించనున్నట్లు తాజా సమాచారం.సూర్య నటించిన చిత్రాలన్నీ టాలీవుడ్‌లోను విజయం సాధిస్తున్నా యి. తెలుగు మాస్ మహరాజుగా పిలువబడుతున్న రవితేజ నటించిన చిత్రాలు కోలీవుడ్‌లోకి అనువాదం అవుతూ నిర్మాతలకు లాభాల ను అందిస్తున్నాయి. ఈ ఇద్దరూ కలసి నటిస్తే ఆ చిత్రానికి ఎంత క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ ద్విభాషా మల్టీస్టారర్ చిత్రానికి మంగాత్త చిత్రంతో స్టార్ డెరైక్టర్ వరుసలో చేరిన వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్ర కథను వెం కట్ ప్రభు సూర్యకు చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారని కోలీవుడ్

No comments:

Post a Comment