తమిళ్ దర్శకులతో 'బంగారం' 'పులి' లాంటి దెబ్బలు తగిలినా, 'తొలిప్రేమ'
'ఖుషి' లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ ఇచ్చింది కూడా వాళ్ళే కాబట్టి,
అభిమానులకు పవన్ కళ్యాణ్ 'పంజా' ఒక ప్రత్యేక సినిమాగా కనిపిస్తుంది. కాని
అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం వుంది. అప్పట్లో సినిమాకు సంబంధించిన
ప్రతి చిన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకునే వాడు. కాని
ఇప్పుడు(after Gudumbha Shankar) పూర్తిగా దర్శకుడు, నిర్మాతల మీదే
వదిలేస్తున్నాడు.
'తీన్ మార్' నుంచి మరో మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ లో. దర్శకుడు, నిర్మాతలకు వదిలేసినా పవన్ కళ్యాణ్ ఇష్టంతో పాటు కొద్దిగా దృష్టి పెట్టి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 'తీన్ మార్' సినిమాలా 'పంజా' కూడా ఇష్టపడుతూ దృష్టి పెట్టి చేస్తున్న సినిమాలా అనిపిస్తుంది. దర్శకుడు విష్ణువర్ధన్ మీద ఎందుకో నమ్మకంగా వుంది. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ నిర్మాతలు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఒక పద్దతిగా పబ్లిసిటీ చేస్తున్నారు.
1) పవన్ గెటప్
2) టీజర్
3) ఆడియో
4) ట్రైలర్స్
5) మూవీ
పవన్ గెటప్ ద్వారా పవన్ కళ్యాన్ ఎలా వుంటాడో తెలిసింది. టీజర్ ద్వారా ఏమి తెలియజేస్తారో చూడాలి. అభిమానుల అంచనాలను తలదన్నే రీతిలో 'పంజా' టీజర్ వుండబోతుందని నిర్మాత క్లూ ఇచ్చారు.. SO "పవన్‌కల్యాణ్’పంజా’ టీజర్ ఎలా వుండబోతుంది ?" అని చాలా ఆత్రుతగా వుంది. నా పరిస్థితే కాదు, అందరి అభిమానుల సిట్యుయేషన్ అలానే వుందనటానికి అల్లు శిరీష్ ప్రశ్నకు వచ్చిన ఈ క్రింది సమాధానమే ఆధారం.

No comments:
Post a Comment